EN: Sunak, as soon as he takes charge of the second most important government position as the finance minister will be moving into No. 11 Downing Street, next door to the Prime Minister's office.
TE: ఇక సునాక్ ఆర్థిక మంత్రిగా దేశ రెండవ అతి ముఖ్యమైన ప్రభుత్వ పదవికి బాధ్యతలు స్వీకరించడంతో ప్రధాని కార్యాలయానికి పక్కనే ఉన్న 11వ డౌనింగ్ స్ట్రీట్ లోకి ఆయన మారనున్నారు.