EN: While we believe our work is revenue-generating in the long term, we also believe that with customer success, it should do exactly what it says on the tin.
TE: నిజానికి మనం చేసే వ్యాపారంలో మనకు దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నప్పటికీ. . ఇలాంటి స్వల్ప కాలిక లక్ష్యాలు ఏర్పరచుకుంటే అప్పటి ట్రెండ్స్‌ని బట్టి మనల్ని మనం మలచుకుంటూ, మన ఉత్పత్తుల్లో తగిన మార్పులు చేసుకుంటూ విజయవంతంగా ముందుకు సాగగలం అంటున్నారు నిపుణులు.