EN: [7] And the sons of Aaron the priest shall put fire upon the altar, and lay the wood in order upon the fire:
TE: 7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద కట్టెలు, నిప్పు ఉంచాలి.
TE: 5. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహ రోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.
TE: ఆ సమయంలో బ్రాహ్మణుడైన రాక్షసుడు తన ప్రతిభతో నందుడిని రాజును చేస్తాడు.