EN: Within the "white marriage ceremony" custom, a white dress and veil is not considered applicable in the second or subsequent wedding ceremony of a widow or divorcee.
TE: "తెలుపురంగు వివాహ" సంప్రదాయంలో, ఒక వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకునేటప్పుడు తెలుపురంగు దుస్తులు మరియు మేలిముసుగును తప్పనిసరిగా ధరించాలని భావించరు.
TE: "తెలుపురంగు వివాహ" సంప్రదాయంలో, ఒక వితంతువు లేదా విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్ళి చేసుకునేటప్పుడు తెలుపురంగు దుస్తులు మరియు మేలిముసుగును తప్పనిసరిగా ధరించాలని భావించరు.