EN: The boycott, sparked by the arrest of seamstress Rosa Parks for refusing to give up her seat to a white rider, lasted 381 days.
TE: చిత్రం శీర్షిక తెల్లజాతి వ్యక్తి కోసం తాను సీటు ఖాళీ చేయటానికి నిరాకరించిన రోసా పార్క్స్‌ను అరెస్ట్ చేసిన ఉదంతం 381 రోజుల పాటు బస్సులను బహిష్కరించిన ఉద్యమాన్ని రగిల్చింది