TE: నేను నిన్ను సేవించుచుండగా, నాకు కష్టాలే రానీ, సుఖాలే రానీ, నన్ను లోకము సామాన్యుడననీ, గొప్పవాడననీ, సంసార వ్యామోహము కలుగనీ, జ్ఞానమే కలుగనీ, గ్రహచారము నన్ను క్రుంగదీయనీ, లేక మంచియే చేయనీ అవియన్నియు నాకు ఆభరణముల వంటివే యగును.
EN: "Because you say, I am rich and increased in goods, and have need of nothing, and know not that you are wretched, and poor, and miserable, and blind, and naked."